News11th Aug 10:32 AMSunil Byrisetty1 min read
ఏపీ లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
ఏపీ లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేశారు. నేడు అడిషనల్ చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రపై.. సిట్ అడిషనల్ చార
ఏపీ లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేశారు. నేడు అడిషనల్ చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రపై.. సిట్ అడిషనల్ చార్జ్‌షీట్‌లో ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఇప్పటికే తెరపైకి రూ. 11 కోట్ల సీజ్ వ్యవహారం వచ్చింది. లిక్కర్ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. ఇదే కేసులో జూలై 19న ప్రిలిమినరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అడిషనల్ చార్జ్‌షీట్‌లో ప్రస్తావించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.