Politics20th Jul 09:07 AMSunil Byrisetty1 min read
బిగ్ బాస్ బుక్కయినట్లే!
ఏపీ లిక్కర్ స్కాం ఛార్జ్ షీట్ లో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సంచలన విషయాలు ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం ఛార్జిషీట్ లో మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి పేరు ప
ఏపీ లిక్కర్ స్కాం ఛార్జ్ షీట్ లో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సంచలన విషయాలు ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం ఛార్జిషీట్ లో మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించినట్లు సమాచారం. జగన్‍కు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ తేల్చి చెప్పింది. నిందితులంతా జగన్‍కు పరిచయస్తులేనన్న సిట్, కేసులో మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది.సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాష్, అనిల్ రెడ్డి, సుజల్ బెహ్రన్, మోహన్, రాజీవ్, బొల్లారం శివ, ముప్పిడి అవినాష్ పేర్లు నమోదు చేసింది.