Education21st Apr 03:38 PMSunil Byrisetty1 min read

మెగా డీఎస్సీ.. డీఎస్సీకి 80%, టెట్‌కు 20% వెయిటేజీ

ఏపీలో మెగా డీఎస్సీ.. మరో కీలక అప్డేట్ అందింది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదదల చేశారు. మొత్తం 16,347 పోస్టులతో డీ

మెగా డీఎస్సీ.. డీఎస్సీకి 80%, టెట్‌కు 20% వెయిటేజీ
ఏపీలో మెగా డీఎస్సీ.. మరో కీలక అప్డేట్ అందింది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదదల చేశారు. మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. కొత్త సిలబస్ ప్రకారం విద్యాశాఖ పరీక్షలు నిర్వహించనుంది. 3వ తరగతి నుంచి పదో తరగతి స్థాయిలోనే ఆబ్జెక్టివ్ విధానంలో 160 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. డీఎస్సీకి 80 శాతం, టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. పూర్తి వివరాలకు https://apdsc.apcfss.in/ వెబ్సైట్ సందర్శించాలి
AP Mega DSC
weightage
TET
Merit List
16
347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్
డీఎస్సీకి 80 శాతం
టెట్‌కు 20 శాతం
Scroll for the next article