News1st Jul 11:45 AMSunil Byrisetty1 min read

లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కు సీఎంఆర్ఎఫ్ సాయం

‘మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆదుకుంటాను‘ అని మాట ఇచ్చాను. అందులో భాగంగానే మీకు ఆరోగ్య సమస్యల కు అయ్యే ఖర్చులలో భాగంగా మీకు సహాయం చేయాలనే సంకల్పంతో ముఖ్యమం

లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కు సీఎంఆర్ఎఫ్ సాయం
‘మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆదుకుంటాను‘ అని మాట ఇచ్చాను. అందులో భాగంగానే మీకు ఆరోగ్య సమస్యల కు అయ్యే ఖర్చులలో భాగంగా మీకు సహాయం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ తనవంతు సహాయంగా ఆర్ధికసహాయం చేస్తూ రూ. పది లక్షలు మంజూరు చేయించారు. బాధితులకు LOC చెక్కును మంజూరు చేయించారు. అందులో భాగంగానే మంత్రి వాసంశెట్టి సుభాష్ లబ్దిదారునికీ Loc చెక్కును అందజేశారు. రామచంద్రపురం నియోజకవర్గ కాజులూరు మండలం ఆర్యవటం గ్రామానికి చెందిన పితాని తార కేశవ్వరా ప్రసాద్ హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో లివర్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో బాధితుడికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కావడంతో రూ.10 లక్షల విలువైన Letter of Credit (LoC) ను మంజూరు చేసి మానవత్వం చాటుకున్నారు. మంత్రికి బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Andhra Pradesh news
Kakinada
Cmrf
Ramachandrapuram mandal
Minister Labour Vasamsetti Subhash
liver transplant
లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కు సీఎంఆర్ఎఫ్ సాయం
Scroll for the next article