News23rd Jul 11:19 AMSunil Byrisetty1 min read
అమరావతిలో మంత్రులు పర్యటన.
రాజధాని అమరావతిలో మంత్రులు పర్యటించారు. మంత్రులు డిఎస్ బీవీ స్వామి, నారాయణ, గొట్టిపాటి రవి పర్యటించి, రోడ్లు, భవనాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యేల క్వా
రాజధాని అమరావతిలో మంత్రులు పర్యటించారు. మంత్రులు డిఎస్ బీవీ స్వామి, నారాయణ, గొట్టిపాటి రవి పర్యటించి, రోడ్లు, భవనాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యేల క్వార్టర్స్ పరిశీలించారు. అమరావతిలో నిర్మాణాలు చాలా గొప్పగా ఉన్నాయని, అద్భుత నివాసయోగ్యమైన నగరం తయారవుతోందని పేర్కొన్నారు. ఐకానిక్ భవనాల మొదటి డైమండ్ పూర్తయిందన్నారు. డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు సిద్దమవుతాయని, త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వస్తుందని మంత్రి డీఎస్‌బీవీ స్వామి స్పష్టం చేశారు.