Politics7th Dec 01:43 PMSunil Byrisetty1 min read
ఎంపీల్లో ఎవరెక్కడ? తాజా సర్వే రిపోర్ట్!
ఏపీలో 25 మంది లోక్ సభ్యులు ఉన్నారు. ఇందులో టీడీపీకి 16 మంది, బీజేపీకి ముగ్గురు, జనసేనకు ఇద్దరు, వైసీపీకి నలుగురు ఉన్నారు. వీరిలో టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశే
ఏపీలో 25 మంది లోక్ సభ్యులు ఉన్నారు. ఇందులో టీడీపీకి 16 మంది, బీజేపీకి ముగ్గురు, జనసేనకు ఇద్దరు, వైసీపీకి నలుగురు ఉన్నారు. వీరిలో టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీకి చెందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్రమంత్రులుగా ఉన్నారు. తాజా సర్వే ప్రకారం కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు టాప్ 2గా నిలిచారు. వీరి తర్వాత స్ధానాల్లో పుట్టా మహేష్ యాదవ్(టీడీపీ), బైరెడ్డి శబరి(టీడీపీ), గురుమూర్తి(వైసీపీ), లావు కృష్ణదేవరాయలు (టీడీపీ), కేశినేని శివనాథ్ (టీడీపీ), దగ్గుమళ్ల ప్రసాదరావు(టీడీపీ), భూపతిరాజు శ్రీనివాసవర్మ (బీజేపీ), శ్రీభరత్ (టీడీపీ) టాప్ 10లో ఉన్నారు.
తర్వాత 11వ స్ధానంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (వైసీపీ) ఆ తర్వాత ఉదయ్ శ్రీనివాస్(జనసేన), అప్పలనాయుడు (టీడీపీ), పురందేశ్వరి (బీజేపీ), హరీష్ మాథుర్ (టీడీపీ), బాలశౌరి(జనసేన), సీఎం రమేష్ (బీజేపీ), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (టీడీపీ), కృష్ణప్రసాద్ (టీడీపీ), వైఎస్ అవినాష్ రెడ్డి (వైసీపీ), బీకే పార్ధసారధి (టీడీపీ), మాగుంట శ్రీనివాసులురెడ్డి (టీడీపీ), అంబికా లక్ష్మీనారాయణ (టీడీపీ), తనూజారాణి (వైసీపీ), నాగరాజు (టీడీపీ) ఉన్నారు.