News3rd Aug 10:05 AMSunil Byrisetty1 min read
త్వరలో పంచాయతీ సెక్రటరీల ప్రమోషన్లు
AP పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం మెమో విడుదల చేసింది. సీనియారిటీ జాబితాల తయారీ & ప్రమోషన్ల ద్వారా ఖాళీల భర్తీ చేయనున్నారు. ముఖ్య సూచనలు ఇలా ఉన్నాయి. కలెక్టర్లు
AP పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం మెమో విడుదల చేసింది. సీనియారిటీ జాబితాల తయారీ & ప్రమోషన్ల ద్వారా ఖాళీల భర్తీ చేయనున్నారు.
ముఖ్య సూచనలు ఇలా ఉన్నాయి.
కలెక్టర్లు Grade-VI నుంచి Grade-III వరకు సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయాలి.
Grade-I & II వివరాలు కమిషనర్ కార్యాలయానికి పంపాలి
Zone-III Grade-III కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.
అన్ని ఖాళీలను గుర్తించి, ప్రమోషన్లు ఇవ్వాలి.
షెడ్యూల్ ఇలా ఉంది.
సమాచారం సేకరణ: 05-08-2025
తాత్కాలిక జాబితా: 07-08-2025
అభ్యంతరాల పరిష్కారం: 24-08-2025
ఫైనల్ జాబితా: 27-08-2025
ప్యానెల్ సిద్ధం: 29-08-2025
ప్రమోషన్ల జారీ: 31-08-2025
అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశం జారీ చేశారు.