Politics18th Jun 12:59 PMSunil Byrisetty1 min read

కొడాలి నాని అరెస్ట్.. ఆ ప్రచారంలో నిజం లేదు!

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ నిరాధారమని ఏపీ పోలీసులు తెలిపారు. ఆయన్ను కోల్ కతా ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవని వెల్లడించారు. ఆ ప్రచార

కొడాలి నాని అరెస్ట్.. ఆ ప్రచారంలో నిజం లేదు!
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ నిరాధారమని ఏపీ పోలీసులు తెలిపారు. ఆయన్ను కోల్ కతా ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవని వెల్లడించారు. ఆ ప్రచారంలో నిజం లేదని తెలిపారు. కొడాలి నాని అరెస్ట్ చేస్తే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. కొడాలి నానిపై రాష్ట్రంలో కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆయన్ను కోల్‌కతా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు ఈ ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారంపై ఏపీ పోలీసులు స్పందించారు. కొడాలి నానిని అరెస్ట్ చేశామన్నది ప్రచారం మాత్రమేనని, నిజం కాదని తెలిపారు. అయితే ఆయనపై పలుచోట్ల కేసులు నమోదైన నేపథ్యంలో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు ఉన్నాయి.
Andhra Pradesh news
Ap politics
YSRCP
kodali nani arrest
AP police
cm chandra babu
కొల్‌కతా ఎయిర్‌పోర్టులో కొడాలి నాని అరెస్టు
Scroll for the next article