Education28th Jun 03:54 PMSunil Byrisetty1 min read

పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా

పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం జరుగుతుండటంతో వాయిదా వేశారు. ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం క

పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం జరుగుతుండటంతో వాయిదా వేశారు. ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. 30కి వాయిదా వేశారు. కాగా, గత ఏప్రిల్ 30న పాలిసెట్ పరీక్ష నిర్వహించగా.. మే 14న ఫలితాలు విడుదల చేశారు. 1,39,840 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు హాజరుకాగా.. 1,33,358 మంది అర్హత సాధించారు. కాగా కౌన్సెలింగ్ 30న జరగనుంది.
Andhra Pradesh
Education
students
ap polycet 2025
counseling postponed
పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా
Scroll for the next article