News9th Oct 02:50 PMSunil Byrisetty1 min read
టికెట్ తనిఖీలతో ఒక్కరోజులో రూ.35 లక్షలు
టికెట్ లేని ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. ఏపీలో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిని కట్టడి చేసేందుకు రైల్వే కమర్షియల్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విజయవాడ డివిజన్
టికెట్ లేని ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. ఏపీలో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిని కట్టడి చేసేందుకు రైల్వే కమర్షియల్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో మెగా టికెట్ తనిఖీలు నిర్వహించగా జరిమానాల రూపంలో రికార్డు స్థాయిలో రూ.35.46 లక్షల ఆదాయం లభించింది. గత ఏడాది ఒక రోజు ఇలా తనిఖీ చేసినప్పుడు సుమారు రూ.34 లక్షలు వచ్చాయి. టికెట్ లేని ప్రయాణికులకు రైల్వే అధికారులు ఎక్కడికక్కడ జరిమానాలు విధించారు.