Education22nd Nov 09:48 AMSunil Byrisetty1 min read

పది పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. ఏపీలో 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకెండ్‌ లాంగ్వేజ్ పర

పది పరీక్షల షెడ్యూల్ విడుదల
పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. ఏపీలో 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకెండ్‌ లాంగ్వేజ్ పరీక్షలు ఉంటాయి. 20న ఇంగ్లీష్‌, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌-2), ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో విద్యార్థులు సిద్ధమవుతున్నారు.
AP Education Department
AP SSC Exams
SSC 2026 Schedule
Class 10 Timetable
Andhra Pradesh Board Exams
SSC Board
AP Students
March 2026 Exams
Scroll for the next article