Politics15th Sep 04:50 PMSunil Byrisetty1 min read

పురపాలికలపై ఎన్నికల సంఘం కసరత్తు!

పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా ఏపీ ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. 12 నగరపాలికలు, 29 పురపాలికల్లో ఓటర్ల జాబితా తయారీకి ఈసీ కసరత్తు పూర్తి చేసింది. 2 ప్రత్యేక నోటిఫికేషన్లను SEC అనిల

పురపాలికలపై ఎన్నికల సంఘం కసరత్తు!
పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా ఏపీ ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. 12 నగరపాలికలు, 29 పురపాలికల్లో ఓటర్ల జాబితా తయారీకి ఈసీ కసరత్తు పూర్తి చేసింది. 2 ప్రత్యేక నోటిఫికేషన్లను SEC అనిల్‌చంద్ర పునేఠా విడుదల చేశారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఈ నెల 22న ప్రచురించాలని SEC ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1ని అర్హత తేదీగా పరిగణించి ఓటర్ల జాబితా రూపకల్పన చేస్తోంది.
Andhra Pradesh Municipal Elections
AP SEC
State Election Commission
Anil Chandra Punetha
Municipal Elections 2026
పురపాలక సంఘాలు
ఓటర్ల జాబితా
ఎన్నికల జాబితా
వార్డు వారీ ఓటర్ల జాబితా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
స్థానిక సంస్థల ఎన్నికలు
Scroll for the next article