Education21st Apr 05:05 PMSunil Byrisetty1 min read

23న టెన్త్ ఫలితాల విడుదల

ఏపీలో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాల తేదీ ఖరారైంది. ఈ నెల 23న (బుధవారం) ఉ. 10 గంటలకు రిజల్ట్స్ విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది 6,19,275

23న టెన్త్ ఫలితాల విడుదల
ఏపీలో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాల తేదీ ఖరారైంది. ఈ నెల 23న (బుధవారం) ఉ. 10 గంటలకు రిజల్ట్స్ విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం ఏప్రిల్ 15 నాటికి ఈ ప్రక్రియను సమర్ధవంతంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://bse.ap.gov.in/ ద్వారా లేదా వాట్సాప్ మన మిత్ర (9552300009) ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Andhra Pradesh
SSC Results 2025
April 23
పదో తరగతి పరీక్షల ఫలితాల తేదీ
ఈ నెల 23న
వాట్సాప్ మన మిత్ర ద్వారా ఫలితాలు
Scroll for the next article