News22nd Jun 09:09 AMSunil Byrisetty1 min read

పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం

ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. విశా

పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం
ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో చిరు జల్లులు కురిస్తే ఉపశమనం లభిస్తుంది.
Andhra Pradesh news
Weather report
rain fall in ap
imd issues rain alert
guntur
Tirupati
ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు
Scroll for the next article