News15th Aug 10:18 AMSunil Byrisetty1 min read
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCC చీఫ్ షర్మిల
రాష్ట్ర ప్రజలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎంతోమంది త్యాగఫలమని చెప్పారు. ఎంతో మంది పోర
రాష్ట్ర ప్రజలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎంతోమంది త్యాగఫలమని చెప్పారు. ఎంతో మంది పోరాటాలు చేస్తే లభించింది ఈ స్వాతంత్ర్యం అని వివరించారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ ది కీలక పాత్ర అని చెప్పారు. అప్పుడు,ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఒకటే సిద్ధాంతమని వివరించారు.
ఆనాడు ఈ దేశం బ్రిటిష్ చేతిలో బంధి అయితే, ఇప్పుడు మళ్ళీ మోడీ చేతిలో బంధి అయ్యిందని వ్యాఖ్యానించారు.