News29th May 04:11 PMSunil Byrisetty1 min read

రాజారెడ్డి శత జయంతికి షర్మిల నివాళి!

పులివెందులలో రాజారెడ్డి ఘాట్ వద్ద APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాళులు అర్పించారు. రాజారెడ్డి అంటేనే ధైర్యం,సాహసం, పట్టుదల అని పేర్కొన్నారు. YSRను ప్రజా నాయకుడిగా రాజారెడ్డి తీర

రాజారెడ్డి శత జయంతికి షర్మిల నివాళి!
పులివెందులలో రాజారెడ్డి ఘాట్ వద్ద APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాళులు అర్పించారు. రాజారెడ్డి అంటేనే ధైర్యం,సాహసం, పట్టుదల అని పేర్కొన్నారు. YSRను ప్రజా నాయకుడిగా రాజారెడ్డి తీర్చి దిద్దారన్నారు. రాజారెడ్డి ఒక ప్రజా నాయకుడని, ప్రజా సమస్యలపై రాజారెడ్డికి చిత్త శుద్ధి ఉండేదని గుర్తు చేశారు. ప్రజల కోసం ఎన్నో విద్యాసంస్థలు, ఆసుపత్రి కట్టించాడని పేర్కొన్నారు.
Andhra Pradesh news
ys sharmila
Ysjagan
ysrajareddy
tributes to grandfather
రాజారెడ్డి గారి 100వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన షర్మిల
Scroll for the next article