Jobs13th Sep 09:13 AMSunil Byrisetty1 min read
సీఆర్డీఏలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో AE / AEE / DEE / EE / SE / CE పోస్టులు (Engi
ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో
AE / AEE / DEE / EE / SE / CE పోస్టులు (Engineering Division) – APCRDA కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ సమర్పించదానికి తేదీలు 12.09.2025 నుండి 26.09.2025 వరకు అని పేర్కొన్నారు.
హై రైజ్ బిల్డింగ్స్, వాటర్, వేస్ట్ వాటర్, పవర్, ICT, HVAC వంటి డిజైన్, ప్లానింగ్ & ఎగ్జిక్యూషన్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులు అప్లై చేయాలి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ / PSUs / ఆటోనమస్ బాడీస్ అనుభవం ఉన్నవారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు: https://crda.ap.gov.in చూడగలరు.