News12th Oct 11:38 AMSunil Byrisetty1 min read
నకిలీ మద్యం గుర్తించేందుకు యాప్!
ఎక్సైజ్‌శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్ తెస్తామని చెప్పారు. మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే.. మద్యం అసలైందో నకిలీదో తెలుస్
ఎక్సైజ్‌శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్ తెస్తామని చెప్పారు. మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే..
మద్యం అసలైందో నకిలీదో తెలుస్తుందని చంద్రబాబు వివరించారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించిందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారన్నారు.
నకిలీ మద్యం వ్యవహారంలో TDP నేతలను సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీలు తెస్తే తప్పేంటని ప్రశ్నించారు. వైసీపీ చెప్పినట్టు మెడికల్ కాలేజీలు కట్టాలంటే..
మరో 20 ఏళ్లు పడుతుందని చంద్రబాబు వివరించారు.