News5th Sep 12:39 PMSunil Byrisetty1 min read

2309 విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి ఆమోదం

విలేజ్ హెల్త్ క్లినిక్స్ (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రూ.217.10 కోట్లు జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి విడుదల చే

2309 విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి ఆమోదం
విలేజ్ హెల్త్ క్లినిక్స్ (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రూ.217.10 కోట్లు జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి విడుదల చేసింది. మొత్తం 2309 భవనాలు MGNREGS పథకం కింద నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అదనంగా మరో 696 భవనాలు (ప్రతి యూనిట్ ఖర్చు రూ.55.00 లక్షలు) PM-ABHIM స్కీం కింద నిర్మాణానికి అనుమతినిచ్చింది. ప్రతి యూనిట్‌లో రూ. 42 లక్షలు భవనం నిర్మాణానికి, 13.00 లక్షలు కాంపౌండ్ వాల్, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలకు ఉపయోగిస్తారు.
Andhra Pradesh Government
Village Health Clinics
Ayushman Arogya Mandir
National Health Mission
NHM Funds
MGNREGS
PM-ABHIM Scheme
గ్రామీణ ఆరోగ్య సేవలు
ప్రజా ఆరోగ్య మౌలిక వసతులు
Scroll for the next article