Education17th Apr 08:41 AMSunil Byrisetty1 min read
ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రవ్యాపప్తంగా గిరిజన సంక్షేమ శాఖలో ఏటీవో, గ్రౌండ్ వాటర్ సర్వీసులో ఏసీ ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి.. గిరిజన
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
రాష్ట్రవ్యాపప్తంగా గిరిజన సంక్షేమ శాఖలో ఏటీవో, గ్రౌండ్ వాటర్ సర్వీసులో ఏసీ ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి..
గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28న (9.30 నుంచి12 వరకు) పేపర్-1, 30న పేపర్-2(ఉ.9.30 నుంచి12 వరకు), మ.2.30 నుంచి 5 వరకు పేపర్-3పరీక్షలు నిర్వహించనుంది.
ఈ నెల 18న హాల్ టికెట్లు రిలీజ్ అవుతాయి.
గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు ఈ నెల 28, 29 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి