Education2nd May 12:39 PMSunil Byrisetty1 min read

రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్

ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 3న తెలుగు, 4న ఇంగ్లిష్‌ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతా

రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్
ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 3న తెలుగు, 4న ఇంగ్లిష్‌ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. విశాఖపట్నంలో 2, విజయవాడలో 6, తిరు పతిలో 3, అనంతపురంలో 2, పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ వివరించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 8:30 నుంచి 9.45 గంటల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు.
APPSC
Group 1 Mains Exams Begin Tomorrow
13 Centers
గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు శనివారం ప్రారంభం
Scroll for the next article