Jobs15th Sep 10:40 AMSunil Byrisetty1 min read

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్‍సైట్‍లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఉంచింది. అక్టోబ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్‍సైట్‍లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఉంచింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‍లైన్‍లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. 20 శాఖలకు సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐదు శాఖలకు సంబంధించి పోస్టులకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే మరో పది శాఖలకు సంబంధించి పోస్టులకు ఈనెల 24న నోటిఫికేషన్ విడుదలవుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 23 పోస్టులు 20 డ్రాప్స్ మెన్ గ్రేడ్-2, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 26 పోస్టులు - 29 సూపర్ వైజర్ గ్రేడ్-1 పోస్టులు, 78 ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ పోస్టులు, 15 డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్స్ గ్రేడ్-2 పోస్టులు, ఎండోమెంట్ విభాగంలో 104 గ్రేడ్-3 ఈవో పోస్టుల భర్తీ కానున్నాయి.
APPSC
APPSC Recruitment
Government Jobs
Andhra Pradesh Jobs
AP Government Jobs
Recruitment Notification
Forest Range Officer
Forest Beat Officer
డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-2
సూపర్‌వైజర్ గ్రేడ్-1
ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్
డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్
Scroll for the next article