Jobs3rd Oct 02:59 PMSunil Byrisetty1 min read

APPSC నోటిఫికేషన్ విడుదల

APPSC సూపర్‌వైజర్ గ్రేడ్-1 నోటిఫికేషన్ విడుదలైంది. ఇది మహిళలకు మంచి అవకాశం కానుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 29 సూపర్‌వైజర్ గ్రేడ్-I పోస్టుల భర్తీకి APPSC న

APPSC నోటిఫికేషన్ విడుదల
APPSC సూపర్‌వైజర్ గ్రేడ్-1 నోటిఫికేషన్ విడుదలైంది. ఇది మహిళలకు మంచి అవకాశం కానుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 29 సూపర్‌వైజర్ గ్రేడ్-I పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్య వివరాలు: పోస్టు పేరు: సూపర్‌వైజర్ గ్రేడ్-I (మహిళలకు మాత్రమే) మొత్తం ఖాళీలు: 29 పోస్టులు జీతం: రూ. 37,640 - రూ. 1,15,500/- అర్హత: ఫుడ్ సైన్స్ / న్యూట్రిషన్ / బోటనీ / జూలజీ / కెమిస్ట్రీ / బయో-కెమిస్ట్రీ లలో డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం:కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) & CPT ద్వారా. కీలక తేదీలు: దరఖాస్తుల ప్రారంభం: 16 అక్టోబర్ 2026 దరఖాస్తుకు చివరి తేదీ: 05 నవంబర్ 2026 (రాత్రి 11:59 వరకు)గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Scroll for the next article