Education6th Oct 12:41 PMSunil Byrisetty1 min read

APRCET-2024 నోటీఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET-2024-25) ద్వారా పీహెచ్.డి (Ph.D) కోర్సులకు అడ్మిషన్స్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రా

APRCET-2024 నోటీఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET-2024-25) ద్వారా పీహెచ్.డి (Ph.D) కోర్సులకు అడ్మిషన్స్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీలు సహా)లో ప్రవేశం ఇవ్వడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీలు: 03-11-2025 నుంచి 07-11-2025 వరకు పరీక్షలు జరుగుతాయి. అప్లికేషన్ల సమర్పణ: అర్హత గల అభ్యర్థులు 07-10-2025 నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ చూడండి: https://cets.apsche.ap.gov.in అలాగే సంబంధిత యూనివర్సిటీ వెబ్‌సైట్లు కూడా చూడవచ్చు.
APRCET 2024
PhD Admissions
Andhra Pradesh
Higher Education
APSCHE
Research Entrance Test
State Universities
Full Time PhD
Part Time PhD
Entrance Exam
Scroll for the next article