News20th Jan 12:32 PMSunil Byrisetty1 min read

ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం..!

APSRTCకి రికార్డుస్థాయిలో ఆదాయం సమకూరింది. సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షలాది మంది ప్రయాణికులను ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చింది. దీంతో భారీగా ఆదాయం లభించింది. జనవరి 19న APSRTCకి రూ

ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం..!
APSRTCకి రికార్డుస్థాయిలో ఆదాయం సమకూరింది. సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షలాది మంది ప్రయాణికులను ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చింది. దీంతో భారీగా ఆదాయం లభించింది. జనవరి 19న APSRTCకి రూ.27.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. APSRTC చరిత్రలో ఇదే అత్యధిక ఆదాయంగా తెలుస్తోంది. 50.6 లక్షలమందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఆర్టీసీ ఆదాయం పెరగడంపై హర్షం వ్యక్తమవుతోంది.
APSRTC
Record Revenue
Sankranti Festival
Public Transport
Passenger Rush
January 19
₹27.68 Crore Revenue
Highest Ever Income
అత్యధిక ఆదాయం
50.6 లక్షల ప్రయాణికులు
Scroll for the next article