National17th Jul 09:40 AMSunil Byrisetty1 min read

మోదీ రెండో ఆఘాతం రాబోతోందా?

ఆర్టికల్ 370 రద్దుతో అతి పెద్ద నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ రెండో ఆఘాతం రాబోతోందా? ఆర్టికల్ 30 (ధారా 30) రద్దు అయ్యే అవకాశం ఉందా అంటే అవునని సమాచారం. హిందువులపై నెహ్రూ చేసిన ద్రో

మోదీ రెండో ఆఘాతం రాబోతోందా?
ఆర్టికల్ 370 రద్దుతో అతి పెద్ద నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ రెండో ఆఘాతం రాబోతోందా? ఆర్టికల్ 30 (ధారా 30) రద్దు అయ్యే అవకాశం ఉందా అంటే అవునని సమాచారం. హిందువులపై నెహ్రూ చేసిన ద్రోహాన్ని సరిచేయడానికి మోదీ పూర్తిగా సిద్ధమయ్యారంటున్నారు. "ధారా 30" అనేది హిందువులకు వ్యతిరేకమైన చట్టం, ఇది నెహ్రూ రాజ్యంలో అన్యాయంగా భారత రాజ్యాంగంలో చేర్చబడింది. ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ బలంగా వ్యతిరేకించి, "ఈ చట్టం హిందువులపై ఘోరమైన ద్రోహం, ఇది రాజ్యాంగంలోకి వస్తే, మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈ నిరసనతో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన నెహ్రూ, దురదృష్టవశాత్తు, కొద్ది రోజుల్లోనే సర్దార్ పటేల్ మరణించడంతో ఆ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చేశారు. ధారా 30 చట్టం ప్రకారం, హిందువులు తమ 'సనాతన ధర్మం' ఆధారంగా విద్యను స్కూళ్లలో నేర్పుకోలేరు, గురుకులాలు లేదా వైదిక విద్యాలయాలు నిర్వహించలేరు! కానీ, ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రం తమ మత విద్య (మదర్సాలు, కాన్వెంట్ స్కూళ్లు) నిర్వహించవచ్చు. అలా చేస్తే చట్టపరంగా శిక్షకు గురవుతారు. అలాగే మసీదులు, చర్చిలలో వచ్చిన విరాళాలు, బంగారం వగైరా అన్నీ వారి సమాజం కోసమే ఉంటాయి. కానీ, హిందూ దేవాలయాలలో వచ్చిన విరాళాలు, బంగారం ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి. ఈ పరిస్థితి నెహ్రూ మరియు కూటిల గాంధీ కలిసి సృష్టించిన అన్యాయం! ఇస్లామిక్ పిల్లలకు ఖురాన్ తప్పనిసరి, క్రిస్టియన్ పిల్లలకు బైబిల్ తప్పనిసరి. కానీ మన హిందూ పిల్లలకు భగవద్గీత చదివే అవకాశమే లేదు! ఈ ఆర్టికల్ కారణంగా మనం మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు తెలియజేయలేకపోతున్నాం!
Pm modi
Indian Constitution
fundamental rights
Article 30A Exist
educational rights
Hindus
Muslim
Christians
minority groups
religion
Scroll for the next article