Agriculture2nd Mar 11:01 AMSunil Byrisetty1 min read
రైతుల పంటలకు వరంగా AI
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రైతుకు వరంగా మారబోతోంది. భూమిని,ఆ భూమిలోని మట్టి తేమ శాతాన్ని,ఆ భూమిలో నీటిని అన్నిటినీ అంచనా వేసి రైతుకు ఫలానా పంట వెయ్యమని చెబుతుంది. తానే ఆ భూమిల
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రైతుకు వరంగా మారబోతోంది. భూమిని,ఆ భూమిలోని మట్టి తేమ శాతాన్ని,ఆ భూమిలో నీటిని అన్నిటినీ అంచనా వేసి రైతుకు ఫలానా పంట వెయ్యమని చెబుతుంది. తానే ఆ భూమిలో ఆ పంటను నాటు వేసి అక్కడక్కడ సెన్సార్లు పెట్టి కరెంట్ మోటారుకు సిగ్నల్స్ పంపి ఆ మోటారును ఆటోమేటిక్ గా ఆన్ చేసి పంటకు ఎన్ని నీళ్ళు పెట్టాల్నో పెడుతుంది. సెన్సార్లు పంటను మానిటర్ చేస్తూ ఏ ఎరువులు ఎంత మోతాదులో వెయ్యాలో చెబుతుంది. ఏదైనా రోగం,పురుగు ఆ పంట మీద దాడి చేస్తే రైతుకు ఫలానా మందు స్ప్రే చెయ్యి అని మెసేజ్ వస్తుంది. పంట వేసిన నుంచి కోత వరకు AI మానిటర్ చేస్తూ రైతుకు మంచి దిగుబడులు సాధించి పెడుతుంది.