News14th Jul 03:21 PMSunil Byrisetty1 min read
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ప్రకటించింది. గోవా గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పేరును ఖరారు చేసింది. అలాగే హర
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ప్రకటించింది. గోవా గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పేరును ఖరారు చేసింది. అలాగే హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్ పేరు ప్రకటించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమించాలని నిర్ణయించింది. గవర్నర్ పదవిని టీడీపీ నేతకు కేటాయిస్తారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజును గవర్నర్ పదవి వరించింది.