Sports9th Sep 10:40 AMSunil Byrisetty1 min read

ఆసియా కప్ సంబరాలు నేటి నుంచి!

ఆసి­యా కప్- 2025 టో­ర్నీ­ షురూ అవుతోంది. మం­గ­ళ­వా­రం నుం­చి ఆసియా కప్ సంబరాలు మొదలుకానున్నాయి. 8 జట్లు 20 రో­జులపాటు అల­రిం­చ­డా­ని­కి సి­ద్ధమయ్యాయి. టీ­మిం­డి­యా ఫే­వ­రే­ట్ గా బర

ఆసియా కప్ సంబరాలు నేటి నుంచి!
ఆసి­యా కప్- 2025 టో­ర్నీ­ షురూ అవుతోంది. మం­గ­ళ­వా­రం నుం­చి ఆసియా కప్ సంబరాలు మొదలుకానున్నాయి. 8 జట్లు 20 రో­జులపాటు అల­రిం­చ­డా­ని­కి సి­ద్ధమయ్యాయి. టీ­మిం­డి­యా ఫే­వ­రే­ట్ గా బరి­లో­కి ది­గు­తున్న టోర్నీలో పా­కి­స్థా­న్, ఆఫ్ఘ­ని­స్తా­న్, శ్రీ­లంక, బం­గ్లా­దే­శ్ పోటీ ఇవ్వ­డా­ని­కి సి­ద్ధం­గా ఉన్నా­యి. యూఏఈ, హాం­గ్ కాం­గ్, ఒమ­న్‌­‌­‌­‌­‌­‌­‌‌ సై అం­టు­న్నా­యి. తొ­లి­సా­రి ఆసి­యా కప్ లో 8 జట్లు ఆడు­తుం­డ­డం­తో ఈ టో­ర్నీ ఆస­క్తి­గా మా­రిం­ది. దుబాయ్‌‌‌‌‌‌‌‌, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి.
India Cricket Team
Asia Cup 2025
Cricket Tournament
Pakistan
Sri Lanka Cricket
Bangladesh Cricket
UAE Cricket
Oman Cricket
Hong Kong Cricket
Cricket Fans
Dubai Cricket
Abu Dhabi Cricket
8 Teams
20 Day Tournament
Scroll for the next article