Sports29th Sep 09:45 AMSunil Byrisetty1 min read

క్రికెట్లోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’

ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ దుమ్ము రేపింది. పాక్ ను చిత్తుగా ఓడించింది. ఫైనల్లో పాక్‌ను భారత్‌ మట్టికరిపించడంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. యుద్

క్రికెట్లోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’
ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ దుమ్ము రేపింది. పాక్ ను చిత్తుగా ఓడించింది. ఫైనల్లో పాక్‌ను భారత్‌ మట్టికరిపించడంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితమన్నారు. ‘‘మైదానంలోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కనిపించింది. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు’’ అంటూ పోస్ట్‌ చేశారు. కాగా పాక్‌ను తిలక్ వర్మ గట్టి దెబ్బకొట్టి విజయ తిలకం దిద్దాడు.
India cricket team
Asia Cup finals
India vs Pakistan
India victory
Modi social media post
Operation Sindoor
Tilak Varma performance
cricket news
Asia Cup 2025
క్రికెట్లోనూ ఆపరేషన్‌ సిందూర్‌
Scroll for the next article