Technology30th Aug 09:31 AMSunil Byrisetty1 min read

విశాఖలో అతిపెద్ద గూగుల్ సెంటర్!

ఆంధ్రా ఐటీ రాజధాని విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. విశాఖలో 6 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ఏర్పాటును ధ్రువీక

విశాఖలో అతిపెద్ద గూగుల్ సెంటర్!
ఆంధ్రా ఐటీ రాజధాని విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. విశాఖలో 6 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ఏర్పాటును ధ్రువీకరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా దీన్ని అధికారికంగా నిర్ధరించింది. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో నిర్మాణం కానుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో గేమ్ ఛేంజర్గా నిలవనుంది. ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా ‘డేటా సిటీ' రూపుదిద్దుకోనుంది.
Andhra Pradesh IT Hub
Visakhapatnam
Google Data Center
Asia’s Largest
Invest India
Green Energy
Data City
Technology
IT
విశాఖలో అతిపెద్ద గూగుల్ సెంటర్
ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్
ఇండియా ఇన్వెస్ట్మెంట్స్
Scroll for the next article