News25th Apr 10:05 AMSunil Byrisetty1 min read
పాక్ వైపు అస్సాం ఎమ్మెల్యే.. అరెస్టు
కశ్మీర్ ఉగ్ర ఘటనపై పాకిస్థాన్‌కు మద్దతు పలికారన్న కారణంపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దేశదోహ్రం కేసు నమోద
కశ్మీర్ ఉగ్ర ఘటనపై పాకిస్థాన్‌కు మద్దతు పలికారన్న కారణంపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆయనపై దేశదోహ్రం కేసు నమోదు చేసినట్లు సీఎం హిమంత వెల్లడించారు.
అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఏఐయూడీఎఫ్ ప్రకటించింది.
ఆ వ్యాఖ్యలు పూర్తిగా అమినుల్ వ్యక్తిగతమని అంది.
ఉగ్రదాడిపై పాకిస్థాన్‌కు ఏ విధంగా మద్దతు పలికినా వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హిమంత హెచ్చరించారు.