Entertainment7th Oct 10:25 AMSunil Byrisetty1 min read

విజయ్- రష్మికపై వేణు స్వామి జాతకం నిజమైందా?

ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి చెప్పిన జాతకం నిజమైందా? నటుడు విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల జాతకాన్ని ఆయన విశ్లేషించిన విషయం తెలిసిందే. తాజాగా వారివురూ ప్రయాణిస్తున్న క

విజయ్- రష్మికపై వేణు స్వామి జాతకం నిజమైందా?
ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి చెప్పిన జాతకం నిజమైందా? నటుడు విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల జాతకాన్ని ఆయన విశ్లేషించిన విషయం తెలిసిందే. తాజాగా వారివురూ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరగడంతో వేణు స్వామి గతంలో చెప్పిన మాటలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. వీరిద్దరి నిశ్చితార్థం వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, విజయ్ కారు ప్రమాదానికి గురికావడం, జాతక దోషాల వల్లనే ఇలా జరిగి ఉండొచ్చనే ఊహాగానాలకు దారితీసింది. వేణు స్వామి గతంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నా ఎక్కువ రోజులు కలిసి ఉండరని, జాతకాల్లో దోషాలున్నాయని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
Tollywood
Vijay Deverakonda
Rashmika Mandanna
Venu Swamy
Astrology Prediction
Engagement Rumors
Car Accident
Horoscope match
జాతకం
జాతకదోషం
జ్యోతిష్యం
Scroll for the next article