Crime14th Mar 12:26 PMSunil Byrisetty1 min read

హీరో బాల‌కృష్ణ ఇంటిపై దాడి?

హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు ఓ కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింద

హీరో బాల‌కృష్ణ ఇంటిపై దాడి?
హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు ఓ కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. కారు మాదాపూర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-45 మీదుగా చెక్ పోస్ట్‌ వైపు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఘ‌ట‌న‌లో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి కారణం డ్రైవర్‌ అతివేగంతో పాటు నిద్రమత్తేనని స్థానికులు చెబుతున్నారు.
Balakrishna
Hindupuram
హిందూపురం
Scroll for the next article