Countries17th Mar 10:02 AMSunil Byrisetty1 min read
ట్రంప్‌పై హత్యాయత్నం? సింప్సన్స్ భవిష్యవాణి!
నోస్ట్రడామస్, బాబా వంగా జ్యోతిషం గురించి వినే ఉంటారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్పిన మహానుభావులు వారు. అయితే వారి జ్యోతిషం అయినా తప్పవుతుందేమో కానీ, సింప్సన్స్ భవి
నోస్ట్రడామస్, బాబా వంగా జ్యోతిషం గురించి వినే ఉంటారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్పిన మహానుభావులు వారు.
అయితే వారి జ్యోతిషం అయినా తప్పవుతుందేమో కానీ, సింప్సన్స్ భవిష్యవాణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరుతుందట. అమెరికాలోనే కాదు, ప్రపంచంలో సింప్సన్స్ కార్టూన్ చెప్పిన భవిష్యవాణికి తిరుగేలేదని ఎంతోమంది ప్రముఖులు చెబుతున్నారు.
ఇటీవల యునెస్కో చెప్పిన భవిష్యవాణిలో ప్రపంచం ఇంతకుముందు చూడని స్థాయిలో సునామీని చూడబోతోందట.
పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం కింద జరిగే పరిణామాలే సునామీకి కారణమంట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలసీ ప్రకారం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించే బ్యా్చ్ ఆయన్ను లేపేస్తుందని కొన్ని వీడియోలు చెబుతున్నాయి. సింప్సన్స్ కార్టూ్న్లో ఇలాగే 2025లో ట్రంప్ హత్య జరగబోతోందని చెప్పిందంటున్నారు.
తర్వాత ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ అధ్యక్షురాలు అవుతారు.
రష్యా, అమెరికా కలిసి మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభిస్తే ఇదే జరుగుతుందనేది భవిష్యవాణి వ్యాఖ్య. మేలో ప్రారంభమై ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడం జరుగుతుందంట.
గతంలో 9/11, కరోనా గురించి సింప్సన్స్ చెప్పింది నిజమైందనేది ఉదాహరణగా చెబుతున్నారు.