News21st Jul 03:40 PMSunil Byrisetty1 min read

బాలకృష్ణకు ప్రమాదం.. రంగంలోకి లోకేష్

సినిమా షూటింగులో ఉన్న నందమూరి బాలకృష్ణ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాలా మామయ్య అంటూ ఫోన్‌లో పరామర్శించారు. కాకినాడలో సిని

బాలకృష్ణకు ప్రమాదం.. రంగంలోకి లోకేష్
సినిమా షూటింగులో ఉన్న నందమూరి బాలకృష్ణ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాలా మామయ్య అంటూ ఫోన్‌లో పరామర్శించారు. కాకినాడలో సినిమా షూటింగ్‍లో గాయపడిన మావయ్య నందమూరి బాలకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఫోన్‌లో పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాలా మావయ్య త్వరగా కోలుకుని, యధావిధిగా షూటింగ్‌లో పాల్గొంటారని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Nandamuri Balakrishna
Nara Lokesh
Kakinada
Film Shoot
Tollywood
బాలకృష్ణ గాయం
ఆంధ్రప్రదేశ్
తెలుగు సినిమా
ఏపీ వార్తలు
Scroll for the next article