News9th May 05:58 PMSunil Byrisetty1 min read

పాకిస్తాన్‌కు షాక్.. ప్రత్యేక దేశంగా బలూచిస్థాన్‌!

పాకిస్తాన్‌లో వేర్పాటువాదులుగా ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆ దేశానికి గట్టి షాకిచ్చింది. తమ ప్రాంతాన్ని ప్రత్యేకంగా దేశంగా ప్రకటించుకుంది. బలూచిస్థాన్‌ జెండాలను ఎగరేసి ఆ ప్రాంతానికి

పాకిస్తాన్‌కు షాక్.. ప్రత్యేక దేశంగా బలూచిస్థాన్‌!
పాకిస్తాన్‌లో వేర్పాటువాదులుగా ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆ దేశానికి గట్టి షాకిచ్చింది. తమ ప్రాంతాన్ని ప్రత్యేకంగా దేశంగా ప్రకటించుకుంది. బలూచిస్థాన్‌ జెండాలను ఎగరేసి ఆ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు పేర్కొంటోంది. బలూచ్ ప్రాంతంలో పాక్ జెండాలను తొలగించి బలూచ్ జెండాలను స్థానిక ప్రజలు ఎగురవేస్తున్నారు. ఎంతో కాలంగా తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటుందని ఆరోపిస్తున్నారు. తమ సంపద తమకే సొంతమని గత కొన్ని నెలలుగా పాక్ కు వ్యతిరేకంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరిట ఉద్యమాలు జరుగుతునన్నాయి. భారత్ vs పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ఇదే తమకు సరైన అవకాశమని భావిస్తున్న బలూచిస్థాన్‌ ఆర్మీ తిరుగుబావుటా ఎగరేసింది.
National
Balochistan removed Pakistani flag
Indian Army
Operation Sindoor
బలూచ్ లిబరేషన్ ఆర్మీ
పాక్ జెండాలను తొలగించి బలూచ్ జెండా
Scroll for the next article