National17th Nov 03:31 PMSunil Byrisetty1 min read

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉరిశిక్ష

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉరిశిక్ష విధించారు. షేక్‌ హసీనాకు ICT కోర్టు ఉరిశిక్ష విధించారు. ఢాకా అల్లర్ల కేసులో షేక్‌ హసీనాకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం భారత్‌లో

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉరిశిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉరిశిక్ష విధించారు. షేక్‌ హసీనాకు ICT కోర్టు ఉరిశిక్ష విధించారు. ఢాకా అల్లర్ల కేసులో షేక్‌ హసీనాకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం భారత్‌లో షేక్‌ హసీనా ఆశ్రయం తీసుకుంటున్నారు. షేక్‌ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అని ICT కోర్టు పేర్కొంది. అమాయకులను కాల్చి చంపాలని ఆదేశాలు ఇచ్చారని, అందువల్లే మారణహోమం జరిగిందని వ్యాఖ్యానించారు.
Bangladesh News
Former Prime Minister
Sheikh Hasina
Bangladesh Politics
ICT Court
Dhaka Riots Case
Death Sentence
షేక్ హసీనాకు ఢాకా అల్లర్ల కేసులో ఉరిశిక్ష
Scroll for the next article