News21st Dec 10:10 AMSunil Byrisetty1 min read

బ్యాంక్ ఆఫ్ బరోడానే బెస్ట్!

ఖాతాదారులకు వేగవంతమైన సేవలు అందించడంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుంది. భారత్‌లో బెస్ట్ బ్యాంకుగా ఈ ఏడాది ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. బ్యాంక్ ఆఫ

బ్యాంక్ ఆఫ్ బరోడానే బెస్ట్!
ఖాతాదారులకు వేగవంతమైన సేవలు అందించడంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుంది. భారత్‌లో బెస్ట్ బ్యాంకుగా ఈ ఏడాది ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025 ఆసియా పసిఫిక్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును ద బ్యాంకర్ మ్యాగజైన్ ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా డిజిటల్ బ్యాంకింగ్ విస్తరణ, కస్టమర్ సర్వీస్, చిన్న వ్యాపారాలకు అందిస్తోన్న మద్దతు వంటి అంశాల్లో అన్నింటికంటే మెరుగ్గ ఉన్నట్లు ద బ్యాంకర్ మ్యాగజైన్ పేర్కొంది.
Indian Banking Sector
Bank of Baroda
Best Bank in India
Bank of the Year 2025
Asia Pacific Award
Public Sector Bank
Digital Banking
Customer Service
SME Support
The Banker Magazine
Scroll for the next article