International4th Dec 11:39 AMSunil Byrisetty1 min read

దివాలా తీసిన పాక్.. అమ్మకానికి ఎయిర్లైన్స్

పాకిస్థాన్ పరిస్థితి పైన పటారం లోన లొటారంలా మారింది. ఏకంగా దివాలా స్థితిలోకి ఆ దేశం దిగజారింది. తాజాగా IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్లైన్స్ ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. ప

దివాలా తీసిన పాక్.. అమ్మకానికి ఎయిర్లైన్స్
పాకిస్థాన్ పరిస్థితి పైన పటారం లోన లొటారంలా మారింది. ఏకంగా దివాలా స్థితిలోకి ఆ దేశం దిగజారింది. తాజాగా IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్లైన్స్ ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (PIA) బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని ఆ దేశ ప్రధాని షరీఫ్ ఓ ప్రకటనలో చెప్పారు. ‘PIAలో 51-100% విక్రయించడం అనేది IMF $7 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ కోసం నిర్దేశించిన షరతులలో భాగం. ఈ సేల్కు ఆర్మీ నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ముందస్తు అర్హత సాధించింది' అని అక్కడి మీడియా చెప్పింది.
Pakistan News
Global Economy
Pakistan Crisis
PIA Sale
IMF Deal
Economic Crisis
Airline Sale
PIA
IMF Conditions
Shehbaz Sharif
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
పాక్ ఎయిర్లైన్స్
పీఐఎ ప్రైవేటీకరణ
పాక్ రాజకీయాలు
పాకిస్థాన్ ఆర్థిక పతనం
Scroll for the next article