Sports20th Dec 03:04 PMSunil Byrisetty1 min read

టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఫైనల్

టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఫైనల్ అయింది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. కొత్త జట్టుకు సూర్యకుమార్ కెప్టెన్ గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. అలాగే జట్టులో అభిషేక్ హార్థి

టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఫైనల్
టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఫైనల్ అయింది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. కొత్త జట్టుకు సూర్యకుమార్ కెప్టెన్ గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. అలాగే జట్టులో అభిషేక్ హార్థిక్, శివమ్ దుబే, సంజు శాంసన్, తిలక్, రింకూ, బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్ దీప్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ లను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అయితే టీ 20 ప్రపంచకప్ భారత జట్టులో గిల్ కు చోటు దక్కలేదు. తాజాగా ప్రకటించిన జట్టుతో టీ 20లో జయకేతనం ఎగరవేస్తామని బీసీసీఐ ధీమా వ్యక్తం చేసింది.
Team India
T20 World Cup
BCCI
Suryakumar Yadav
Axar Patel
Indian Cricket
T20 Cricket
World Cup Squad
Cricket News
Team Announcement
Scroll for the next article