Mobiles12th Jun 01:52 PMSunil Byrisetty1 min read

బడ్జెట్ ధరలో.. వాటర్ ప్రూఫ్ ఫోన్లు!

వర్షాకాలంలో తడిసినా ఇబ్బంది లేకుండా ఉండే వాటర్ ప్రూఫ్ మొబైల్ కొనాలనుకుంటున్నారా, అదీ బడ్జెట్ ధరలో చూస్తున్నారా.. ఈ స్మార్ట్ ఫోన్ నీళ్లలో తడిసినా ఇబ్బంది లేదు. IP68 లేదా IP68 + IP69

బడ్జెట్ ధరలో.. వాటర్ ప్రూఫ్ ఫోన్లు!
వర్షాకాలంలో తడిసినా ఇబ్బంది లేకుండా ఉండే వాటర్ ప్రూఫ్ మొబైల్ కొనాలనుకుంటున్నారా, అదీ బడ్జెట్ ధరలో చూస్తున్నారా.. ఈ స్మార్ట్ ఫోన్ నీళ్లలో తడిసినా ఇబ్బంది లేదు. IP68 లేదా IP68 + IP69 రేటింగ్‌తో వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ల ధర విషయానికి వస్తే.. రూ. 13వేల నుంచి రూ. 70వేల వరకు ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మి నోట్ 14 ప్రో 5G : ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14ప్రో 5G మోడల్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ధర రూ.21,489కు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ లావాదేవీలపై 10శాతం తగ్గింపు (రూ.1250 వరకు) లభిస్తుంది. దాంతో ధర రూ.20,239 అవుతుంది. రెడ్‌మి నోట్ 14ప్రో 5Gపై IP68 రేటింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 1.5K 3D కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్, 50MP మెయిన్ కెమెరా కలిగి ఉంది.
Smart phones
waterproof mobiles
Xiaomi Redmi Note 14 5G
IP68 rating
Amazon
వాటర్ ప్రూఫ్ మొబైల్
ప్రస్తుతం ఫ్లిప్కార్ట్
అమెజాన్లలో డిస్కౌంట్
షియోమి రెడ్‌మి నోట్ 14 5G
Scroll for the next article