Crime16th Jan 12:19 PMSunil Byrisetty1 min read

నమ్మలేదు. 5000 వచ్చాయి మెసేజ్ తో జాగ్రత్త!

'నేను నమ్మలేదు కానీ 5000 గిఫ్ట్ వచ్చింది' అంటూ పండుగ బహుమతుల పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. "ఫోన్ పే పొంగల్ గిఫ్ట్" అంటూ రూ.5,000 ఆశ చూపిస్తూ వస్తున్న నకిలీ లింకు

నమ్మలేదు.  5000 వచ్చాయి మెసేజ్ తో జాగ్రత్త!
'నేను నమ్మలేదు కానీ 5000 గిఫ్ట్ వచ్చింది' అంటూ పండుగ బహుమతుల పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. "ఫోన్ పే పొంగల్ గిఫ్ట్" అంటూ రూ.5,000 ఆశ చూపిస్తూ వస్తున్న నకిలీ లింకులపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల జిల్లాలో రూ.547 కోట్ల అంతర్జాతీయ సైబర్ మోసాన్ని ఛేదించి, 18 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎన్ని మోసాలు జరుగుతున్నా.. మళ్ళీ ఫేక్ మెసేజుల బారిన పడుతున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు.
Cyber Crime
Online Scam Alert
Festival Gift Fraud
PhonePe Scam
Fake Links
Cyber Fraud India
Police Warning
Digital Payments
Banking Safety
Scam Awareness
Online Security
Financial Fraud
Scroll for the next article