News13th Sep 09:19 AMSunil Byrisetty1 min read

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా భగవన్నారాయణ

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. మంగళగిరికి చెందిన ప్రముఖ వ్యాపార, ఆధ్యాత్మికవేత్త, దేవతి భగవన్నారాయణ నియమితులయ్యరు. ఈమేరకు శుక్రవారం

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా భగవన్నారాయణ
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. మంగళగిరికి చెందిన ప్రముఖ వ్యాపార, ఆధ్యాత్మికవేత్త, దేవతి భగవన్నారాయణ నియమితులయ్యరు. ఈమేరకు శుక్రవారం మద్రాస్ లో శాఖ ముఖ్య కార్యాలయంలో కన్వీనర్ ఎల్లూరు లక్ష్మయ్య చేతులమీదుగా నియామకపత్రం అందుకున్నారు. భవన్నారాయణకు మంగళగిరికి చెందిన పలువురు ప్రముఖులు, ఆర్యవైశ్యులు తదితరులు అభినందనలు తెలిపారు.
Andhra Pradesh
World Arya Vaisya Mahasabha
Bhagavannarayana
State President
Arya Vaisya Community
Appointment
ఆధ్యాత్మికవేత్త
ఆర్యవైశ్య సమాజం
Scroll for the next article