National17th Dec 01:23 PMSunil Byrisetty1 min read
జనవరి 1 నుంచి భారత్ ట్యాక్సీ యాప్
జనవరి 1 నుంచి భారత్ ట్యాక్సీ యాప్‌ను కేంద్రం ప్రారంభించనుంది. ఉబర్, ఓలా ప్రైవేట్ క్యాబ్స్‌కు ధీటుగా భారత్ ట్యాక్సీ యాప్ ఉండనుంది. ఇప్పటికే 56 వేల మంది డ్రైవర్లు రిజిస్ట్రేషన్
జనవరి 1 నుంచి భారత్ ట్యాక్సీ యాప్‌ను కేంద్రం ప్రారంభించనుంది. ఉబర్, ఓలా ప్రైవేట్ క్యాబ్స్‌కు ధీటుగా భారత్ ట్యాక్సీ యాప్ ఉండనుంది. ఇప్పటికే 56 వేల మంది డ్రైవర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ యాప్ రాకతో అధిక క్యాబ్ చార్జీల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. మరోవైపు డ్రైవర్లకు కూడా లాభదాయకుండా ఉండనుంది. అలాగే ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా భద్రతాపరంగానూ రక్షణ లభిస్తుంది.