Spiritual1st Nov 10:52 AMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు నవంబర్ 1వ తేదీ నుంచి భవానీ మండల దీక్ష ధారణలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి ఆరో అంతస్తులో భవాని

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు నవంబర్ 1వ తేదీ నుంచి భవానీ మండల దీక్ష ధారణలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి ఆరో అంతస్తులో భవాని దీక్ష ధారణలకు భారీగా భక్తులు తరలి వచ్చారు. గణపతి పూజ అనంతరం స్థానాచార్యులు,అర్చక స్వాముల పర్యవేక్షణలో దీక్ష ధారణలు ప్రారంభించారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న దీక్ష ధారణలు జరుగుతున్నాయి. నవంబర్ 21 నుంచి అర్థమండల దీక్ష ప్రారంభం కానుంది. నవంబర్ 25 తేజీ అర్థ మండల దీక్ష ధారణల సమాప్తమవుతాయి. డిసెంబర్ 4 వ తేజీ కలశ జ్యోతి ఉత్సవం జరుగుతుంది. డిసెంబర్ 15 తేదీన భవాని దీక్ష విరమణలు పూర్తవుతాయి.
Andhra Pradesh
Bhavani Deeksha
Indrakeeladri
Durga Malleswara Temple
Vijayawada
భక్తి
ఆలయ ఉత్సవాలు
ఆధ్యాత్మిక కార్యక్రమాలు
Scroll for the next article