Business Type26th Jul 11:12 AMSunil Byrisetty1 min read
ఇక నుంచి రోజుకు 50 సార్లే యూపీఐ!?
కేంద్ర ప్రభుత్వం యూపీఐకి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ UPI కొత్త రూల్స్ వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. ఆగస్టు 1వ తేదీ నుంచి అమ
కేంద్ర ప్రభుత్వం యూపీఐకి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ UPI కొత్త రూల్స్ వల్ల ఏం జరుగుతుందో చూద్దాం.
ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న UPI కొత్త రూల్స్ పరిమితులు విధించనున్నాయి. వినియోగదారులు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే ఫోన్ నంబర్‌కు లింకైన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే చూడవచ్చు. ఆటో పే ట్రాన్సాక్షన్స్‌కు ఫిక్స్‌డ్ టైమ్ స్లాట్స్ ఉంటాయని NPCI తెలిపింది. ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ జాప్యాన్ని తగ్గించేందుకు ఈ నిబంధనలు తెస్తున్నట్లు ప్రకటించింది.