Entertainment1st Oct 04:55 PMSunil Byrisetty1 min read

దసరా దద్దరిల్లుతుందా?

అక్టోబర్ నెల వచ్చేసింది. ఈ నెలలో విజయదశమి, శని, ఆదివారాలు మొత్తం కలిపి సుమారు రెండు వారాలు ఉంటాయి. అంటే బాక్సాఫీసుకు పండుగే. గాంధీ జయంతి సందర్భంగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, తెల్లకా

దసరా దద్దరిల్లుతుందా?
అక్టోబర్ నెల వచ్చేసింది. ఈ నెలలో విజయదశమి, శని, ఆదివారాలు మొత్తం కలిపి సుమారు రెండు వారాలు ఉంటాయి. అంటే బాక్సాఫీసుకు పండుగే. గాంధీ జయంతి సందర్భంగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, తెల్లకాగితం, ఎస్ఐ యుగంధర్, సిగ్మా, అనకాపల్లి, ప్రేమనే ఊరిలో విడుదలవుతున్నాయి. అక్టోబర్ 9 తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ అంచనాలను పెంచేస్తోంది. అదే రోజు శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఉంది. మళ్లీ వారం తిరక్కుండానే రజనీకాంత్ ‘జైలర్ 2’ తెర మీద పడనుంది. ఇప్పటికి హైప్ సంగతేమో కానీ భారీ ఓపెనింగ్ రావడం ఖాయమని చెబుతున్నారు.
Scroll for the next article