News7th Mar 09:34 AMSunil Byrisetty1 min read
ఆర్జీవీ అరెస్ట్ తప్పదా.. అందుకే హైకోర్టుకు!
కూటమి ప్రభుత్వంలో పలు కేసుల్లో బుక్కైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ) తప్పించుకుని తిరుగుతున్నారు. సీఐడీ పోలీసుల నోటీసులపై విచారణకు హాజరు కాకుండా.. 8 వారాల తర్వాత వస్తానని సమాధ
కూటమి ప్రభుత్వంలో పలు కేసుల్లో
బుక్కైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ) తప్పించుకుని తిరుగుతున్నారు.
సీఐడీ పోలీసుల నోటీసులపై విచారణకు హాజరు కాకుండా.. 8 వారాల తర్వాత వస్తానని సమాధానం ఇచ్చారు.
అయితే మరో నటుడు పోసాని ఎపిసోడ్ చూశాక ఆర్జీవీకి అరెస్టు భయం పట్టుకుంది.
పోసానిని పలు జిల్లాల్లోనూ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నట్లుగా తనకూ అదే గతి పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
అందుకే హైకోర్టును ఆశ్రయించి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట ఆర్జీవీ.