Politics15th Oct 02:23 PMSunil Byrisetty1 min read
సరస్వతి ఆస్తుల కేసు.. జగన్‌పై విజయమ్మ పైచేయి!
సరస్వతి పవర్ ఆస్తుల కేసులో ఎన్సీఎల్టీ కీలక తీర్పునిచ్చింది. హైదరాబాద్ ఎన్సీఎల్టీలో కేసు వేసి.. గిఫ్ట్ డీడ్ గా ఇచ్చిన వాటిని రద్దు చేసుకుని వెనక్కి తీసుకునేలా ఉత్తర్వులు తెచ్చుకున్న
సరస్వతి పవర్ ఆస్తుల కేసులో ఎన్సీఎల్టీ కీలక తీర్పునిచ్చింది. హైదరాబాద్ ఎన్సీఎల్టీలో కేసు వేసి.. గిఫ్ట్ డీడ్ గా ఇచ్చిన వాటిని రద్దు చేసుకుని వెనక్కి తీసుకునేలా ఉత్తర్వులు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డికి పరిస్థితులు కలసి రావడం లేదు. చెన్నై ఎన్సీఎల్టీలో విజయమ్మ ఈ తీర్పును సవాల్ చేశారు. విచారణలో యథాతథ స్థితిని అమలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ కొనసాగనుంది. ఇప్పటికి అయితే సరస్వతి పవర్‌లో 0.25 శాతం మినహా అంతా విజయమ్మ పేరు మీదనే ఉంటుంది. తల్లికి రాసిచ్చిన సరస్వతి పవర్ వాటాలను వెనక్కి తీసుకోవాలని ఎన్సీఎల్టీకి వెళ్లారు. తాజాగా విచారణలో యథాతథ స్థితిని అమలు చేయాలని ఆదేశించింది.